Paris Olympics: చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్
ఒకపక్క పతకాలు తెస్తారు అనుకున్న వాళ్ళు నిరాశ కలిగిస్తుంటే..మరోపక్క అస్సలు అంచనాలు లేని వాళ్ళు చరిత్ర సృష్టిస్తున్నారు. ఒలింపిక్స్‌లో ఈరోజు 3000m స్టీపుల్ ఛేజ్‌లో భారత అథ్లెట్ అవినాష్ రికార్డ్ క్రియేట్ చేశారు.