ODI World Cup 2023: టాస్ గెలిచిన ఆసిస్.. నెదర్లాండ్స్ బౌలింగ్
వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్ జట్ల మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది.
వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్ జట్ల మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డేలో భారత జట్టు గెలుపుకోసం పోరాడుతోంది. 41 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. భారత ప్లేయర్లలో రోహిత్ శర్మ (81), విరాట్ కోహ్లీ (56), శ్రేయస్ అయ్యర్ (48) మాత్రమే రాణించారు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో లక్ష్య ఛేదనకు దిగిన భారత్ అప్పుడే మొదటి వికెట్ కోల్పోయింది. భారత ఇన్నింగ్స్ 10.5 ఓవర్లు ఓపెనర్‌గా వచ్చిన వాషింగ్టన్ సుందర్(18) లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదికిగాడు.
మూడు వన్డేల సీరీస్ లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య చివరి మ్యాచ్ ఆరంభం అయింది. రాజ్ కోట్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్నాడు.
వన్డే వరల్డ్ కప్‌కు సమయం దగ్గర పడింది. మెగా టోర్నీలోకి భారత టీమ్ వెళ్లేందుకు ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. దీంతో అభిమానులు టీమిండియా వరల్డ్ కప్‌లో అదరగొట్టాలని కోరుకుంటున్నారు.
వన్డే వరల్డ్ కప్ ముందు భారత్-ఆస్ట్రేలియా జట్లు వన్డే సీరిస్ ఆడుతున్నాయి. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది. రేపు నామమాత్రపు మ్యాచ్ జరుగనుంది. కానీ మెగా టోర్నీకి ముందు జరుగుతున్న చివరి మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది.
ఇండియా, ఆష్ట్రేలియా మూడు వన్డేల సీరీస్ లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా మీద భారత్ గెలుపొందింది.
మహ్మద్ సిరాజ్ గతంలో బీసీసీఐ ప్రకటించిన టీమ్‌లో ఇతని పేరు ఉంటేనే క్రికెట్ అభిమానులు చీదరించుకువారు. సిరాజ్ బౌలింగ్‌లో ప్రత్యర్థి టీమ్‌లకు చెందిన బ్యాటర్లు దొరికించే ఛాన్స్‌లా చెలరేగి పోయేవారు. అలా ప్రారంభమైంది మహ్మద్ సిరాజ్ జర్నీ.