గ్రెగ్ చాపెల్…ఈయన పేరు చెబితే చాలు భారత క్రికెట్ అభిమానులు ఉలిక్కి పడతారు. రెండేళ్ళ పాటు టీమ్ ఇండియాను నానా ఇబ్బందులు పెట్టిన గ్రెగ్ చాపెల్ ఆస్ట్రేలియన్ దిగ్గజ బ్యాట్స్ మెన్ లో ఒకరు. చాపెల్..2005 నుంచి 2007 వరకు భారత జట్టు కోచ్గా వ్యవహరించారు. అప్పటి టీమ్ ఇండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీతో గ్రెగ్ చాపెల్ గొడవలు అందరికీ తెలిసిందే. అయితే గ్రెగ్ కు గొప్ప బ్యాట్స్ మన్ గా పేరుంది. అంతకు మించి వివాదాలూ ఉన్నాయి. ఆడుతునన్నాళ్ళూ.. తర్వాత కూడా బాగా బతికిన గ్రెగ్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు.
పూర్తిగా చదవండి..Greg Chappell: తీవ్ర కష్టాల్లో టీమిండియా మాజీ కోచ్..నిధులు సేకరిస్తున్న స్నేహితులు
ఒకప్పుడు గొప్ప బ్యాట్స్ మెన్. మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు. అయితే అంతకు మించి వివాదాలను కూడా నెత్తినవేసుకున్నాడు గ్రెగ్ చాపెల్. ఆడుతున్నప్పుడు గొప్పగా బతికిన ఈయన ప్రస్తుతం తీవ్ర కష్టాల్లో ఉన్నాడు. 75 ఏళ్ళ వయసులో అరకొర ఆదాయంతో భార్యతో కలసి కాలం వెళ్ళదీస్తున్నాడు.
Translate this News: