Albania Parlement: పార్లమెంట్ లో బాంబు పేల్చిన ప్రతిపక్షం...ఎక్కడంటే!
ఆస్ట్రేలియాలోని అల్బెనియా పార్లమెంట్ లో ప్రతిపక్షాల వారు బాంబు పేల్చారు. అధికార పక్షం వారు చేసే పనులేవి కూడా నచ్చకపోవడంతో ప్రతిపక్షాల వారు ఈ పని చేసినట్లు అధికారులు వివరించారు.
ఆస్ట్రేలియాలోని అల్బెనియా పార్లమెంట్ లో ప్రతిపక్షాల వారు బాంబు పేల్చారు. అధికార పక్షం వారు చేసే పనులేవి కూడా నచ్చకపోవడంతో ప్రతిపక్షాల వారు ఈ పని చేసినట్లు అధికారులు వివరించారు.
తీవ్ర దుఃఖంలో ఉన్న కోట్లాది మంది భారతీయులకు ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్షమాపణలు చెప్పాడు. వరల్డ్ కప్ కోసం భారత జట్టు చాలా ప్రయత్నించిందని పొగిడాడు. ఫైనల్ మ్యాచ్ ఒక అద్భుతమని అన్నాడు.
వన్డే వరల్డ్‌కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి, ఆరోసారి జగజ్జేతగా నిలిచారు. ఇది బాగా తలకెక్కింది కాబోలు మిచెల్ మార్షల్ కు...ఏకంగా వరల్డ్ కప్ ట్రోపీ మీదనే కాళ్ళు పెట్టకుని, బీర్ తాగుతూ ఫోటోలకు పోజులిచ్చాడు.
మ్యాచ్ గెలిచి సగర్వంగా వరల్డ్ కప్ ను ఎత్తుకుంది ఆస్ట్రేలియా.ఆరోసారి తమ దేశానికి కప్పును తీసుకువెళుతోంది. అయితే మ్యాన్ ఆఫ్ ద టోర్నీ మాత్రం మన ఇండియా ప్లేయర్ విరాట్ కోహ్లీకే దక్కింది.
ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య నవంబర్ 19న అహ్మదాబాద్ లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీని కోసం బీసీసీఐ గ్రాండ్ గా ప్లాన్ చేస్తోంది. అతిరథ మహారథుల మధ్య ఈ మ్యాచ్‌ను కన్నులపండువగా నిర్వహించడమే కాక... భారత వాయు సేనకు చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం విన్యాసాలు చేయబోతోంది.
సౌత్ ఆఫ్రికా జట్టును బ్యాడ్ లక్ వీడటం లేదు. ఏడోసారి నాకౌట్ దశలో ఓడిపోయి ఫైనల్స్ కు చేరని జట్టుగా...చోకర్స్ గా అపవాదు మూటగట్టుకుంటూనే ఉన్నారు.