N Djokovic: జకోవిచ్‌పై విష ప్రయోగం.. ఆస్ట్రేలియా హోటల్ ఫుడ్‌లో!
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022లో తనపై మెల్బోర్న్ వేదికగా విష ప్రయోగం జరిగిందంటూ సంచలనం రేపాడు. కోవిడ్ టీకా తీసుకోనందుకు ఆస్ట్రేలియా అధికారులు గృహ నిర్బంధంలో ఉంచి ఫుడ్‌లో పాయిజన్ కలిపారన్నాడు. దీనిని డాక్టర్ మాగంజా ఖండించారు.
/rtv/media/media_files/2025/01/13/fCsdmjCLEdbTWEcBGn4Q.jpg)
/rtv/media/media_files/2025/01/11/hmtDYbdxpSevuL8AKjk5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/warner-jpg.webp)