BIG BREAKING: టీమిండియాకు గట్టిపోటీ.. ఆస్ట్రేలియా వన్డే, T20 సిరీస్ ఫైనల్ జట్లు అనౌన్స్
భారత్తో జరిగే వన్డే, టీ20 సిరీస్ల కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ జట్లను ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో, మిచెల్ మార్ష్ రెండు ఫార్మాట్లలోనూ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
/rtv/media/media_files/2025/10/18/ind-vs-aus-odi-series-2025-10-18-06-51-59.jpg)
/rtv/media/media_files/2025/10/07/aus-odi-squad-1-2025-10-07-11-08-31.jpg)