ఆస్ట్రేలియన్ ఆర్మీలో సైనికుల కొరత
ఆస్ట్రేలియన్ ఆర్మీలో సైనికుల కొరత ఏర్పడింది.ప్రస్తుతం ఆ దేశ యువకులు ఆర్మీలో జాయిన్ అవటానికి సుముఖత చూపిస్తున్నారు.తాజా అక్కడి ప్రభుత్వం విడుదల చేసిన రిక్యూర్ మెంట్ లో తక్కువశాతం మంది దరఖాస్తు చేసుకున్నారు.దీంతో ఆ దేశానికి బయట దేశాల నుంచి రిక్యూర్ చేసుకునే పరిస్థితి నెలకొంది.
/rtv/media/media_files/2025/05/28/9KeCPa1mTsoAmuaPCKRQ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-10T173143.605.jpg)