ఆస్ట్రేలియన్ ఆర్మీలో సైనికుల కొరత ఏర్పడింది. ప్రస్తుతం ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఫోర్స్ రిక్రూట్మెంట్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియాకు 69,000 మంది సైనికులు అవసరం. అయితే కేవలం 80% మంది యువత మాత్రమే దాని రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆస్ట్రేలియా ఈ కొరతను తీర్చడానికి, కొంతమంది విదేశీ పౌరుల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
పూర్తిగా చదవండి..ఆస్ట్రేలియన్ ఆర్మీలో సైనికుల కొరత
ఆస్ట్రేలియన్ ఆర్మీలో సైనికుల కొరత ఏర్పడింది.ప్రస్తుతం ఆ దేశ యువకులు ఆర్మీలో జాయిన్ అవటానికి సుముఖత చూపిస్తున్నారు.తాజా అక్కడి ప్రభుత్వం విడుదల చేసిన రిక్యూర్ మెంట్ లో తక్కువశాతం మంది దరఖాస్తు చేసుకున్నారు.దీంతో ఆ దేశానికి బయట దేశాల నుంచి రిక్యూర్ చేసుకునే పరిస్థితి నెలకొంది.
Translate this News: