Telangana: ఆస్ట్రేలియాలో సముద్రం ఒడ్డున తెలుగు వ్యక్తి అనుమానాస్పద మృతి..
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన అరటి అరవింద్ ఆస్ట్రేలియాలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయిదు రోజుల క్రితం అతడు అదృశ్యమైన కాగా.. సిడ్నీ సముద్ర తీరాన మృతదేహం లభించింది. అయితే ఇది హత్య లేదా ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/02/28/6UEu6Wg90FpjECE7XKoy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-24T145823.184.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/matthew-wade-australia-t20-cricket_5926912-jpg.webp)