Google NotebookLM: ఇప్పుడు 50కి పైగా భాషల్లో మీ నోట్స్‌ను చదివి వినిపిస్తుంది!
గూగుల్ NotebookLM కొత్త ఫీచర్‌తో 50కి పైగా భాషల్లో మీ నోట్స్‌ను ఆడియోగా వినచ్చు. 'Audio Overviews' ద్వారా నోట్స్‌లోని సమాచారాన్ని వాయిస్ రూపంలో అర్థం చేసుకోవచ్చు. "Output Language" సెట్టింగ్ ద్వారా మీరు ఏ భాషలో ఆడియో కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు.