America -Trump: ట్రంప్ ను బెదిరించిన వ్యక్తి అరెస్ట్!
ట్రంప్‌నకు బెదిరింపులు రావడం తాజాగా కలకలం సృష్టిస్తుంది. ట్రంప్ ను హతమార్చుతానంటూ షాన్మోన్పర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన వీడియో ఎఫ్‌బీఐ అధికారుల దృష్టికి వచ్చింది.వెంటనే అప్రమత్తమైన అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
/rtv/media/media_files/2025/10/27/hyderabad-2025-10-27-17-26-29.jpg)
/rtv/media/media_files/2025/02/01/R5hlEEqsLRiA5ENLJMx7.jpg)
/rtv/media/youtube_thumbnails/vi/vxD3ub5rdg0/maxresdefault.jpg)