Andhra Pradesh : సీఎం జగన్పై దాడి కేసులో కీలక పరిణామం..పోలీసుల అదుపులో నలుగురు నిందితులు
ఏపీ సీఎం జగన్ మీద జరిగిన దాడి కేసులో కీలక పరిణామాలు జరిగాయి. ఈ దాడికి సంబంధించి నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విజయవాడలో విచారిస్తున్నారు.