కామారెడ్డిలో కత్తిపోట్ల కలకలం.. ముగ్గురిని పొడిచిన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు
తమ పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని ముగ్గురు వ్యక్తులపై ఓ కాంగ్రెస్ నాయకుడు కత్తితో దాడిచేశాడు. గండిపేట్ గ్రామ వాట్సాప్ గ్రూప్ నుంచి ఎందుకు తొలగించావని అడిగిన జావిద్, అహ్మద్, రజాక్ లపై భీమ్దాస్ అనే వ్యక్తి విచక్షణరహితంగా విరుచుకుపడ్డాడు.