BIG BREAKING: 1100 kg TNT బాంబులతో రష్యా బ్రిడ్జ్‌ని కూల్చేసిన ఉక్రెయిన్
రష్యాను క్రిమియాతో కలిపే బ్రిడ్జిను ఉక్రెయిన్ పేల్చేసింది. నీటిలో బాంబ్ పెట్టి ఉక్రెయిన్ ఆర్మీ భారీ పేలుడు జరిపింది. బ్రిడ్జి పిల్లర్లకు 11 వందల కేజీల TNT బాంబు అమర్చారు. ఇప్పటివరకూ ఉక్రెయిన్ 3 సార్లు బ్రిడ్జిని కూల్చివేసింది.
/rtv/media/media_files/2025/08/03/ukraine-drone-attack-2025-08-03-08-19-43.jpg)
/rtv/media/media_files/2025/06/04/2AAbVMD9pzl2zd7wIaTP.jpeg)