Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్లో భారత్కు పతకం తెచ్చే సత్తా వీరిదే!
పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఆర్చరీతో ప్రయాణం ప్రారంభించింది. ఈసారి ఒలింపిక్స్లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు పోటీపడుతుండగా, వారిలో 47 మంది మహిళలు ఉన్నారు. అలాగే, భారత అథ్లెట్లు ఈసారి గరిష్ట సంఖ్యలో పతకాలతో స్వదేశానికి తిరిగి వస్తారని భావిస్తున్నారు.