వేణుస్వామికి రెండోసారి నోటీసులు | Venu Swamy | RTV
వేణుస్వామికి రెండోసారి నోటీసులు | Astrologer Venu Swamy gets notices from Telangana Women Commission and as he seeks for a stay on his comments on Naga Chaitanya and Shobhitha | RTV
వేణుస్వామికి రెండోసారి నోటీసులు | Astrologer Venu Swamy gets notices from Telangana Women Commission and as he seeks for a stay on his comments on Naga Chaitanya and Shobhitha | RTV
సెలెబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి విజయలక్ష్మీ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఈ విషయాన్ని వేణు స్వామి తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ పోస్ట్ చూసిన వేణు స్వామి ఫాలోవర్స్.. ఆయనకు సానుభూతి తెలుపుతున్నారు.
నాగ చైతన్య - శోభిత ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వేణు స్వామి..'నాగ చైతన్య, శోభితా ధూళిపాళ వైవాహిక జీవితం మీద సంచలనాత్మకమైన జాతక పరమైన విశ్లేషణ రేపు' అంటూ తన ఇన్స్టాగ్రామ్ అకౌంటులో స్టోరీ షేర్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
బిగ్ బాస్ నిర్వాహకులు వేణు స్వామికి నెక్స్ట్ సీజన్ లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇటీవలే ఆయనను సంప్రదించగా.. వేణు స్వామి కూడా ఒప్పుకున్నారని బుల్లితెర వర్గాల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది. ఇందుకోసం ఆయనకు భారీ రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నారట.