Asteroid : భూమిని ఢీకొట్టనున్న భారీ గ్రహశకలం..ఖగోళం బద్ధలవుతుందా?...నాసా ఏం చెబుతోంది..?
మన భూమికి అతిదగ్గరగా దాదాపు 2వేలకు పైగానే గ్రహశకలాలు తిరగుతుంటాయి. కానీ అవేవీ భూమిని డిస్ట్రబ్ చేయవు. ఢీకొట్టేంత దగ్గరకు రావు. కానీ ఒక్క గ్రహశకలం మాత్రం భూమిని ఢీకొట్టడం ఖాయమంటోంది నాసా. ఆ గ్రహశకలం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.