Hyderabad: ఇద్దరు చిన్నారులను సంపులో తోసి..తల్లి కూడా..
నవమాసాలు మోసి, కనిపెంచిన ఆ తల్లే తన పిల్లల ఊపిరి తీసింది. తన ఇద్దరు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హైదరాబాద్ శివారులోని బాచుపల్లిలో తల్లి లక్ష్మీ తన ఇద్దరు పిల్లలను నీటి సంపులో పడేసింది.