భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ కొనసాగే పరిస్థితి లేదు. రిజర్వ్ డే రోజు సైతం కొలంబోలో వర్షం పడుతుండటంతో ఆట కొనసాగుతుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా చిరకాల ప్రత్యర్థులు దైపాక్షిక సిరీస్ ఆడక సుమారు 20 సంవత్సరాలైంది. దీంతో ఈ రెండు జట్లు ఐసీసీ టోర్ని, ఆసియాకప్ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. దీంతో దాయాదీల మధ్య పోరు అంటేనే క్రికెట్ అభిమానులు పూనకాలతో ఊగిపోతుంటారు. ఆసియా కప్ 2023లో భాగంగా ఆధివారం ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత ఓపెనర్లు గట్టి పునాధులు వేశారు.
పూర్తిగా చదవండి..Asia Cup 2023: ఇండియా-పాక్ మ్యాచ్‌పై ఉత్కంఠ
భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ కొనసాగే పరిస్థితి లేదు. రిజర్వ్ డే రోజు సైతం కొలంబోలో వర్షం పడుతుండటంతో ఆట కొనసాగుతుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Translate this News: