G20 Summit: G20లో స్పెషల్ అట్రాక్షన్‌గా వాల్ పోస్టర్..ఇందులో ప్రత్యేకత ఏంటంటే..!!
జీ20 ముగింపు విందుకు దేశాధినేతలను ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు. అయితే వారిని ఆహ్వానిస్తున్నప్పుడు వారి వెనకున్న ఒక వాల్ పోస్టర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ముర్ము, ప్రధాని మోదీ జీ20 ప్రతినిధులను శనివారం ఏర్పాటు చేసిన ఉత్సవ విందులో స్వాగతించే సమయంలో పోస్టర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.