ఇంగువతో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు
ఇంగువ వల్ల వంటలు టేస్టీగా రావడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. గోరువెచ్చని గ్లాసు నీటిలో ఇంగువ కలిపి తాగడం వల్ల పీరియడ్స్, జీర్ణ సమస్యలతో పాటు ఎసిడిటీ, మలబద్ధకం కూడా తగ్గుతుంది. అలాగే మైగ్రేన్ సమస్య కూడా క్లియర్ అవుతుంది.