Asaduddin owaisi: భారత్, పాక్ యుద్ధం.. మోదీపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన కామెంట్స్!
భారత్, పాక్ యుద్ధంపై MIM నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన కామెంట్స్ చేశారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్‌కు గట్టి బుద్ధి చెప్పాలన్నారు. టెర్రరిస్టులకు చరమగీతంపాడి, పీవోకేను స్వాధీనం చేసుకోవాలని కోరారు.