Arya 2 Trailer: ‘ఆర్య2’ రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?.. అదిరిపోయింది మావా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య2’ మూవీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో మరోసారి రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ రీ రిలీజ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది.