Google : ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్.. ఏకంగా 30 వేల మంది ఔట్.. కారణమిదే!
గూగుల్ తన ఉద్యోగుల షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. 30వేల మంది జాబ్ లను ప్రశ్నార్ధకంలో పడేయనుందని తెలుస్తోంది. తన కంపెనీలో ఉద్యోగుల స్థానంలో ఏఐ టెక్నాలజీని వాడుకోవాలని చూస్తోంది.
గూగుల్ తన ఉద్యోగుల షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. 30వేల మంది జాబ్ లను ప్రశ్నార్ధకంలో పడేయనుందని తెలుస్తోంది. తన కంపెనీలో ఉద్యోగుల స్థానంలో ఏఐ టెక్నాలజీని వాడుకోవాలని చూస్తోంది.
కంటెంట్‌ను తెలుగుతో పాటు 20 భారతీయ భాషల్లో క్రియేట్ చేసి ఇండియా ఆధారిత 'ఏఐ' అప్లికేషన్ వచ్చె నెల(జనవరి) నుంచి అందుబాటులోకి రానుంది. Krutrim అని పేరు పెట్టిన ఈ మోడల్‌ను 'ఓలా' రూపొందించింది.
అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వాడకం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో స్పెయిన్‌కు చెందిన రూబెన్ క్రూజ్ అనే వ్యక్తి ఓ ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఆ ఏఐ మోడల్ పలు ఉత్పత్తులకు ప్రచారాలు చేస్తూ.. నెలకు ఏకంగా రూ.3 నుంచి రూ.9 లక్షల వరకు సంపాదిస్తోంది.
ఢిల్లీలో ఉన్న ఓ మహిళకు ఓ సైబర్ కేటుగాడు బురిడి కొట్టించి రూ.1.4 లక్షలు కాజేశాడు. అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వాయిస్‌తో.. అచ్చం ఆ మహిళ అల్లుడిలాగే మాట్లాడి తాను ఇబ్బందుల్లో ఉన్నానని, డబ్బులు పంపాలని చెప్పి మోసం చేశాడు. చివరికి నిజం తెలుసుకోని ఆమె పోలీసులను ఆశ్రయించారు.
ఎలన్ మస్క్ xAIతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగారు. ప్రస్తుతం సెలెక్టెడ్ కస్టమర్స్ కోసం xAIసర్వీస్ ప్రారంభించారు.
కేంద్ర ప్రభుత్వం మరో కీలక చట్టాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) వాడకాన్ని నియంత్రించేందుకు కొత్త బిల్లును అమల్లోకి తేనున్నట్లు కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లవర్స్‌తో ప్రేమలో మునిగిపోయి ఉన్నవారికి ఇదే హెచ్చరిక. ఎక్కువగా డిజిటల్ లవర్స్‌తో ఇంటరెక్ట్ అవ్వకండి. ఎందుకంటే మెషీన్‌తో ఉండే ప్రేమకి మనుషులతో చేసే ప్రేమకి చాలా తేడా ఉంటుంది. మెషీన్ లవర్ మనం చెప్పినట్టు వింటుంది. రియల్ లైఫ్‌లో అడ్జెస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఓలిన్ బిజినెస్ స్కూల్లో డేటా సైన్స్ ప్రాక్టీస్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న లిబర్టీ విట్టర్ట్ అంటున్నారు.
గూగుల్ నుంచి మరో అదిరే ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సేవలను ఎక్కువగా ఉపయోగించుకోని వినియోగదారులకు మరింత దగ్గరవుతుంది గూగుల్. 'గూగుల్ డ్యూయెట్' అనే ఫీచర్‌తో మీ బిజీ టైమ్‌లో మీ బదులుగా మీటింగ్‌లకు AI అటెండ్ అవుతుంది. అయితే ఈ ఫీచర్‌ను బాధ్యతాయుతంగా ఉపయోగించడం ముఖ్యం. మీటింగ్‌కి అటెండ్ అయ్యే టైమ్ ఉండి కూడా 'ఏఐ అసిస్టెంట్‌ని'ని పంపితే అది తర్వాత మీ కెరీర్‌కి మైనస్ కావచ్చు.
వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ జపం చేస్తుండడంతో వినియోగదారులకు 'ఏఐ' స్టిక్కర్ ట్రీట్ ఇవ్వనుంది. 'ఏఐ'తో స్టిక్కర్లను అందించడమే ఈ ఫీచర్ స్పెషాలిటీ. ప్రస్తుతానికి చాలా తక్కువ మందికి మాత్రమే రిలీజ్ అయిన ఈ స్పెసిఫికేషన్.. త్వరలోనే మరింత మందికి అందుబాటులోకి రానుంది.