Joint Pain: రాత్రి కీళ్లలో ఈ నొప్పి కనిపిస్తే రుమటాయిడ్ లక్షణమా?
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరిలో కీళ్ల నొప్పుల సమస్య కనిపిస్తోంది. చిన్న వయస్సులో ఆర్థరైటిస్, రుమాటిజం, స్థాయి జ్వరాలు, కీళ్ల నొప్పులతో పాటు అలసట ఆర్థరైటిస్ లక్షణాలు కనిపిస్తాయి. జీవనశైలిలో మార్పులు వల్ల ఎముకలు, కీళ్ల సమస్యల నుంచి బయటపడవచ్చు.