Revanth Reddy: ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యుత్తమ ఆరోగ్య సేవలు.. ముఖ్యమంత్రి అభినందనలు
పుట్టుకతో కాలేయ సమస్యతో బాధపడుతున్న 3 ఏళ్ల బాలుడు ఆదిత్యకు విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. ఈ చికిత్సను అందించిన ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వైద్యులు , పారా మెడికల్ సిబ్బందిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.
/rtv/media/media_files/2025/03/19/xcHZ1OU4RfYk9Io0D28I.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/450552756_1029014885249785_5775598166067536258_n.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-04T165850.321.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/BHATTI-1-jpg.webp)