Kalki 2898AD : 'కల్కి' తెచ్చిన తంటా.. కర్ణుడు Vs అర్జునుడు సోషల్ మీడియాలో మొదలైన ఫ్యాన్ వార్!
'కల్కి' క్లైమాక్స్‌లో కురుక్షేత్ర యుద్ధంలోని అర్జున-కర్ణ యుద్ధ ఘట్టాన్ని తెరపై చూపించాడు. అర్జునుడిగా విజయ్ దేవరకొండ, కర్ణుడిగా ప్రభాస్ నటించారు. ఈ సీన్లో కర్ణుడు, అర్జునుడి మధ్య ఎవరు బలవంతుడు అనే వాదన మొదలైంది. ఇప్పుడు సోషల్ మీడియాలో దీని గురించే చర్చ నడుస్తోంది.
/rtv/media/media_files/2025/03/14/arjunafruit7-232746.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-33-3.jpg)