Ship Hijacked :హైజాక్ కు గురైన నౌకలోని సిబ్బందిని కాపాడిన నావికాదళం!
అరేబియా సముద్రంలో సోమాలియా తీరంలో హైజాక్ కు గురైన షిప్ లోని భారతీయులతో పాటు ఇతర సిబ్బందిని భారత నావికాదళం రక్షించింది. నౌక హైజాక్ కు గురైన సమాచారం అందుకున్న వెంటనే భారత నేవీ స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన సిబ్బంది అందర్ని రక్షించారు.