Kejriwal: నాకు ఆ పుస్తకాలు కావాలి
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్‌ను ఈరోజు అధికారులు తీహార్ జైలుకు తరలిస్తున్నారు. రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో తనకు జైల్లో చదువుకునేందుకు మూడు పుస్తకాలు కావాలని అడిగారు కేజ్రీవాల్.