Aravind vs Kavitha:జీవితబీమాపై బీజెపీ ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్...ఫైర్ అయిన కవిత
నిజామాబాద్ రాజకీయపరంగా ఎప్పుడూ హాట్‌హాట్‌గా ఉంటుంది. అక్కడ రాజకీయనాయకుల మధ్య వార్ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్సీ కవిత, బీజెపీ నేత అరవింద్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీపై అరవింద్ హాట్ కామెంట్స్ చేస్తే...దాని మీద కవిత ఫైర్ అయ్యారు. మీ ఇంట్లో ఆడవాళ్ళను ఇలానే అంటారా...అంటే ఊరుకుంటారా అంటూ కవిత తీవ్రంగా స్పందించారు.