APSRTC బంపరాఫర్.. ఏకంగా 25 శాతం డిస్కౌంట్!
ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు 25 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 60 ఏళ్లు పైబడిన వారు రేషన్, ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, సీనియర్ సిటిజన్ ఐడీలు చూపించి ఈ ఆఫర్ పొందొచ్చు.