RTC: RTC బస్సుతో యువకుడి ప్రాంక్ వీడియో.. సజ్జనార్ సీరియస్!
ఏపీ ఆర్టీసీ బస్సుతో ఫ్రాంక్ వీడియో చేసిన యువకుడిపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. 'ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుందనే సోయి మరిచి వికృతానందం పొందుతున్నారు. లైక్లు, కామెంట్ల కోసం పిచ్చి పనులు మానుకోండి. జీవితంలో ఉన్నతంగా ఎదగండి' అంటూ చురకలంటించారు.
/rtv/media/media_files/2025/01/06/ZGLaEw8OCW2xmQLy0rSC.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-5-6.jpg)