ఏప్రిల్ 1 నుంచి న్యూ రూల్స్.. కొత్త పన్ను శ్లాబులు, యూపీఐ, క్రెడిట్ కార్డులో మార్పులు
ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొన్ని కొత్త రూల్స్ రానున్నాయి. ఆదాయపు పన్ను, క్రెడిట్ కార్డు, టీడీఎస్, టీసీఎస్, యూపీఐ సర్వీసులకు సంబంధించిన వాటిలో నిబంధనలు మారనున్నాయి. ఇవన్నీ కూడా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి.