BIG BREAKING: గ్రూప్ 2 'ఇనిషియల్ కీ' విడుదల.. ఇదిగో లింక్
ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 మెయిన్స్ ' ఇనిషియల్ కీ' ని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. https://portal-psc.ap.gov.in/ వెబ్సైట్లో చూసుకోవచ్చు. అభ్యర్థులకు ఏమైన ప్రశ్నలు, సందేహాలు ఉంటే ఏపీపీఎస్సీ సైట్ ద్వారా ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు ఫిర్యాదు చేయొచ్చు.
/rtv/media/media_files/2025/03/04/AQXghybSMJYHqhboH8yr.jpg)
/rtv/media/media_files/2025/02/23/ZPkAJw3mG1RaUuHWpFF3.jpg)
/rtv/media/media_files/2025/02/23/ilXafiEXxhUeki0Q8tC8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/appsc-jpg.webp)