Telangana: ప్రవేశ పరీక్షలకు కన్వీనర్ల నియామకం.. వీసీల నియామకానికి నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబోయే పలు ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యా మండలి కన్వీనర్లను నియమించింది. అలాగే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ను విడుదల చేసింది. విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.