సుప్రీం కోర్టుకు కొత్త CJI.. బీఆర్ గవాయ్ తర్వాత ఆయనకే బాధ్యతలు!
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ BR గవాయ్ నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో తదుపరి CJI నియామక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. జస్టిస్ సూర్య కాంత్ తదుపరి CJI సీనియారిటీ లిస్ట్‌లో ఉన్నారు.
/rtv/media/media_files/2025/10/28/suryakant-as-the-new-cji-2025-10-28-07-30-07.jpg)
/rtv/media/media_files/2025/10/23/justice-surya-kant-2025-10-23-20-22-45.jpg)