iPhones : దేశంలో ఐఫోన్ల తయారీకి బ్రేక్.. పెద్ద రీజనే..
తమిళనాడులో చైన్నైలో భారీ వర్షాలు కురుస్తుండటం వల్ల యాపిల్ కంపెనీ అక్కడ తమ ఉత్పత్తులు నిలిపివేసింది. అక్కడ పరిస్థితులు కుదుటపడ్డాక మళ్లీ తమ ఉత్పత్తులు కొనసాగిస్తున్నామని ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. వర్షాల ప్రభావానికి చైన్నైలో 12 మంది మృతి చెందారు.