ఇవేం ధరలు బాబోయ్.. ఐఫోన్ 15సిరీస్ రేటు చూస్తే మైండ్ బ్లాక్..!!
త్వరలో రిలీజ్ కానున్న కొత్త ఐఫోన్ ధరలు షాక్ కి గురిచేస్తున్నాయి. ఐఫోన్ 15 సిరీస్ ధరలు భారీగా పెంచేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఐఫోన్ ప్రో మోడల్స్ పై 200 డాలర్లు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు బ్లూమ్ బెర్గ్ రిపోర్టు తెలిపింది.