యాపిల్ సంస్థ మార్చి 7న ‘లెట్లూజ్’ ఈవెంట్లో రెండు కొత్త ఐప్యాడ్‌ను రిలీజ్ చేసింది. వీటిలో ‘ఐప్యాడ్ ఎయిర్’ , ‘ఐప్యాడ్ ప్రో’ పేర్లతో లాంఛ్ అయిన ఈ ప్రొడక్ట్స్.. యాపిల్ యూజర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇది లేటెస్ట్ యాపిల్ ఎం2 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఇందులో 11 , 13 ఇంచెస్ వేరియంట్లు ఉన్నాయి.
పూర్తిగా చదవండి..అదిరి పోయే ఫీచర్స్ తో కొత్త ప్రొడక్ట్స్ ను రిలీజ్ చేస్తున్న యాపిల్..
ప్రముఖ యాపిల్ సంస్థ అదిరపోయే ఫీచర్స్ తో మార్కెట్లోకీి కొత్త ప్రోడక్ట్స్ ను రిలీజ్ చేసింది.రీసెంట్గా జరిపిన ఈవెంట్లో రెండు ఐపాడ్లు, ఒక పెన్సిల్ స్టిక్ ఫీచర్స్ ను సంస్థ వివరించింది.
Translate this News: