AP : యువ లాయర్లకు ఏపీ సీఎం గుడ్ న్యూస్..నేడు వారి అకౌంట్లోకి రూ. 30వేలు జమ..!!
రాష్ట్రంలోని యువ లాయర్లకు శుభవార్త చెప్పారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. వైఎస్ ఆర్ లా నేస్తం పథకం కింద నేడు లబ్దిదారుల అకౌంట్లో రూ. 30వేల చొప్పున జమ చేయనున్నారు. ఈ నిధులు యువ లాయర్ల అకౌంట్లో జమకానున్నాయి. ఏపీలోని 2,807మంది కొత్త లాయర్ల ఖాతాల్లోకి జమ అవుతాయి.