తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ఆలయ భద్రత సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. గొడవ పెద్దది కావడంతో భక్తుల పై భద్రతా సిబ్బంది దాడి చేశారు. చేతికి అందిన వస్తువులతో కొట్టడంతో ఏపీకి చెందిన పలువురి భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
పూర్తిగా చదవండి..Srirangam Temple: శ్రీరంగం ఆలయంలో ఏపీ భక్తులపై దాడి.. వీడియో ఇదిగో..!
తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ఆలయ భద్రత సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. భద్రతా సిబ్బంది చేతికి అందిన వస్తువులతో కొట్టడంతో ఏపీకి చెందిన పలువురి భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
Translate this News: