5 New Medical Colleges in AP: ఏపీలోని మెడికల్ విద్యార్థలకు ఏపీ ప్రభుత్వం (AP Government) ఓ శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో మరో 850 ఎంబీబీఎస్ సీట్లను (MBBS Seats) పెంచనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5 వేలకు పైగా ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరో 850 సీట్లు అందుబాటులోకి తీసుకుని వస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2024-25 సంవత్సరం నుంచి రాష్ట్రం కొత్త కాలేజీల ద్వారా 750 సీట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.
పూర్తిగా చదవండి..AP Government: ఏపీకి మరో 850 ఎంబీబీఎస్ సీట్లు.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం!
ఏపీ మెడికల్ విద్యార్థులకుప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఏపీ మెడికల్ కాలేజీలో అదనంగా 850 సీట్లు... పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లెలో ఏర్పాటు చేసే కాలేజీలకు 750 సీట్లు ఇవ్వగా మరో 100 సీట్లు అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు కాలేజీల్లో ఇవ్వనున్నారు.
Translate this News: