Bus Accident: కాలువలోకి దూసుకెళ్లిన కాలేజీ బస్సు!
అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో బీవీసీ కాలేజీ బస్సు బోల్తా పడింది. స్టీరింగ్ ఫెయిల్ కావడంతో బస్సు పల్టీలు కొట్టడంతో పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన ఉప్పలగుప్తం సరిపల్లి వద్ద జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులు బస్సులోనే ఉన్నారు.