AP: ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు , నియామకాలు జరిగాయి. ఏకకాలంలో 62 మంది ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో సెర్ప్ సీఈవో గా వీర పాండియ్యన్, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ గా సీహెచ్ శ్రీధర్ బదిలీ అయ్యారు.
పూర్తిగా చదవండి..AP IAS Transfers: ఏపీ లో 62 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు
ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు , నియామకాలు జరిగాయి. ఏకకాలంలో 62 మంది ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో సెర్ప్ సీఈవో గా వీర పాండియ్యన్, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ గా సీహెచ్ శ్రీధర్ బదిలీ అయ్యారు.
Translate this News: