Tirupati Stampede ఆరుగురి మృతి..50 మందికి తీవ్ర గాయాలు!
తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణించారు..సుమారు 50 మంది భక్తులు తీవ్ర గాయాలతో తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.