ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్...3,220 పోస్టులకు నోటిఫికేషన్!
ఏపీలోని విశ్వవిద్యాలయాల్లోని ఖాళీలను సుమారు 17 సంవత్సరాల తరువాత భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 3,220 పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.