Ap Temperature: ఏపీ ప్రజలకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్.. ఏకంగా 43 డిగ్రీల ఎండ
ఏపీలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటేశాయి. పగటి ఉష్ణోగ్రతలు మెల్లిగా పెరుగుతున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లో ఏకంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.నంద్యాల జిల్లాలో అయితే 43 డిగ్రీల వరకు నమోదయ్యాయి.