AP 10th Result : ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. ఎంతమంది పాస్ అయ్యారంటే!
ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడులయ్యాయి. ఈ రిజల్ట్స్ ను విజయవాడలో విద్యా శాఖ కమీషనర్ సురేష్‌కుమార్ విడుదల చేశారు. బాలికలు 89.17, బాలురు 84.32 మొత్తంగా 86.69 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. రిజల్ట్స్ కోసం లింక్ https://www.bse.ap.gov.in/
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ap-teachers-jobs-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/results-1-jpg.webp)