ఆంధ్రప్రదేశ్155 స్థానాల్లో గెలుపు దిశగా కూటమి అడుగు AP: 155 స్థానాల్లో గెలుపు దిశగా కూటమి అడుగులు వేస్తోంది. రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థులు పూర్తి ఆధిక్యతలో కొనసాగుతున్నారు. 20 లోక్‌సభ స్థానాల్లో కూటమి విజయం కేతనం ఎగురవేయనుంది. By V.J Reddy 04 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn