IMD Alert To Telangana | 24 గంటల్లో భారీ వర్షాలు | Heavy Rains To Hit Telangana | Weather | RTV
పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడి విశాఖ తీర సమీపానికి చేరింది. దీంతో ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు తెలిపారు.